యంగ్ స్టార్ నితిన్ హిట్ ను అందుకొని చాలా రోజులు అవుతుందని చెప్పాలి.ఈయన భీష్మ సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ ను ఇప్పటి వరకు అయితే అందుకోలేక పోయాడు..ఈ మధ్యలో రెండు మూడు సినిమాలు చేసిన తనకు ఆశించిన ఫలితం మాత్రం ఇవ్వలేక పోయాయి.మరి అందుకే ఈసారి తనకు బీష్మ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సక్సెస్ ఫుల్ దర్శకుడు తోనే మరో సినిమా కు చేస్తున్నాడని తెలుస్తుంది.నితిన్ హీరో గా వెంకీ కుడుముల…