మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర్ వరప్రసాద్ గారు” అనే సినిమా రూపొందుతోంది. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. దానికి తోడు, సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ప్రతి అప్డేట్ ఆ సినిమా మీద అంచనాలు పెంచేలానే ఉంది. ఈ నేపథ్యంలో, సుమారు 13 రోజుల క్రితం రిలీజ్ అయిన “మీసాల పిల్ల” సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. తాజాగా ఈ సాంగ్ మరో…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసింది. తాజాగా ఈరోజు నుంచి ఆయన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్న ఈ షూట్‌లో…