Bheems Ceciroleo: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న ఒక పేరు భీమ్స్ సిసిరోలియో. ఈ ఏడాది సంక్రాంతి ఈ సంగీత దర్శకుడికి చాలా స్పెషల్. ఈ సంక్రాంతికి వచ్చిన ఐదు సినిమాల్లో రెండు అగ్ర కథానాయకుల సినిమాలకు భీమ్స్ మ్యూజిక్ అందించాడు. ప్రస్తుతం ఈ సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకొని సక్సెస్ ఫుల్‌గా థియేటర్స్‌లో రన్ అవుతున్నాయి. ఈ రెండు చిత్రాల సక్సెస్‌లో భీమ్స్ మ్యూజిక్ అదనపు బలంగా నిలిచిందనడంలో ఎలాంటి…