పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా యాక్షన్ థ్రిల్లర్ “భీమ్లా నాయక్”. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాస్తున్నారు. ఇది 2020లో వచ్చిన మలయాళం హిట్ మూవీ “అయ్యప్పనుమ్ కోషియమ్” రీమేక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.…