పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సురుడెవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అన్ని కుదిరినట్లయ్యితే ఈ సంక్రాంతి బరిలో భీమ్లా నాయక్ సందడి చేసేవాడు. కానీ, కరోనా మహమ్మారి మరోసారి ప్రజలపై దాడి చేయడంతో ఈ సినిమా ఫిబ్రవరికి వాయిదా పడింది. అయినా సంక్రాంతికి అభిమానులను మాత్రం సంతోషపర్చనున్నారట మేకర్స్. ఎప్పటినుంచో ఫ్యాన్స్ ఈ…
టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో “భీమ్లా నాయక్” ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” స్టార్మ్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. నిన్న “పవర్ స్టార్మ్” పేరుతో మేకర్స్ విడుదల చేసిన 24 గంటల్లో 10 మిలియన్ + వ్యూస్, 700కే ప్లస్ లైక్స్ వచ్చాయి. దేశంలోనే అత్యధిక వ్యూస్, లైక్స్ పొందిన టీజర్ గా “భీమ్లా నాయక్” టీజర్ రికార్డు క్రియేట్ చేసింది. మలయాళ చిత్రం “అయ్యప్పనుమ్ కోషియం” రీమేక్ గా…