టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో “భీమ్లా నాయక్” ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” స్టార్మ్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. నిన్న “పవర్ స్టార్మ్” పేరుతో మేకర్స్ విడుదల చేసిన 24 గంటల్లో 10 మిలియన్ + వ్యూస్, 700కే ప్లస్ లైక్స్ వచ్చాయి. దేశంలోనే అత్యధిక వ్యూస్, లైక్స్ పొందిన టీజర్ గా “భీమ్లా నాయక్” టీజర్ రికార్డు క్రియేట్ చేసింది. మలయాళ చిత్రం “అయ్యప్పనుమ్ కోషియం” రీమేక్ గా…