ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో లీకుల బాధలు ఎక్కువయ్యాయి. గత 15 రోజుల నుంచి స్టార్ హీరోల సినిమాలు వరుసగా లీకుల బారిన పడుతున్నాయి. ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా లీకు రాయుళ్లు ఎవరినీ వదలడం లేదు. మహేష్ బాబు “సర్కారు వారి పాట” టీజర్ ముందుగానే లీక్ కావడంతో మేకర్స్ ఉన్నట్టుండి అర్ధరాత్రి “బ�