హిందీ బెల్ట్‌లో నార్త్ అబ్బాయి- సౌత్ అమ్మాయి లవ్ స్టోరీలకు బాగా క్లిక్ అవుతుంటాయి. టూ స్టేట్స్ అండ్ చెన్నై ఎక్స్ ప్రెస్, రీ రిలీజ్‍లో హిట్ అందుకున్న సనమ్ తేరీ కసమ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఇలాంటి క్రాస్ కల్చరల్ స్టోరీని సిద్ధం చేసింది మడాక్ ఫిల్మ్స్. ఢిల్లీ అబ్బాయి- కేరళ కుట్టీ మధ్య ప్రేమ కథకు ఫన్నీని జోడించి పరమ్ సుందరి గా చూపించబోతున్నాడు దస్వీ ఫేం తుషార్ జలోటా. పరమ్ సచ్ దేవ్‌గా…