Hero Vishal Emotional about Bhavatarini Death: తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కుమార్తె 47 ఏళ్ల భావతరిణి క్యాన్సర్ తో పోరాడుతూ శ్రీలంకలో కన్నుమూయడం హాట్ టాపిక్ అవుతోంది. ఆమె మరణంతో ఇళయరాజా తీవ్ర విషాదంలో వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తమిళ సినీ పరిశ్రమ అంతా ఆ కుటుంబానికి తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అండగా ఉంటామని సోషల్…