మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేస్తోంది. పండుగ రేసులో భారీ పోటీ ఉన్నప్పటికీ, తన పాత వింటేజ్ కామెడీ టైమింగ్‌తో రవితేజ మరోసారి తనదైన మార్క్ చూపించి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆషిక రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. వరుస సినిమాల తర్వాత సరైన…
రవితేజ కమర్షియల్ హీరోగా మారాక.. సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టడం ఓ అలవాటుగా చేసుకున్నాడు. రాను రానూ అది ఓ సెంటిమెంటై కూర్చొంది. చిరు అన్నయ్య మూవీ నుండే ఇది మొదలైంది. 2003 మినహా మిగిలిన పొంగల్ కు బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొడుతూనే ఉన్నాడు. 2008లో పొంగల్ బరిలోకి దిగిన కృష్ణ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. 8 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి11న రిలీజై 25 కోట్లను వసూలు చేసింది. 2010లో…
రష్మికలా టాలీవుడ్‌లో సెటిల్ అవుదామని ప్రయత్నిస్తున్న ఆషికా రంగనాథ్‌కు చుక్కెదురౌతోంది. స్టార్ హీరోలతో, స్టార్ బ్యానర్స్‌లో వర్క్ చేసినా హిట్ రావడం లేదు. నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్‌తో టీటౌన్ ఎంట్రీ తీసుకున్న ఆషికా.. యాక్టింగ్, గ్లామర్ పరంగా స్టన్నింగ్ లుక్స్‌లో కట్టిపడేసింది. కానీ ఆ సినిమా ప్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత నా సామి రంగాలో అక్కినేని నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా కనిపించినా ఫలితం నిల్. 2024 సంక్రాంతికి…
మాస్ మహారాజా ‘రవితేజ’ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించగా.. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. రవితేజ సరసన హాట్ భామలు డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ కానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రచారంలో వేగం పెంచింది. ఈ క్రమంలో ఓ సాంగ్‌ను…