ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద అసలైన వినోదాల విందు భోజనం సిద్ధమవుతోంది, ఈసారి పండుగ బరిలో ఐదు సినిమాలు నిలుస్తుండగా, ఇప్పటికే విడుదలైన నాలుగు చిత్రాల ట్రైలర్లు చూస్తుంటే థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు నవ్వుల పంట ఖాయమనిపిస్తోంది. ముఖ్యంగా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ చిత్రాలు బాక్సాఫీస్ రేసులో హాట్ టాపిక్‌గా మారాయి. మాస్ మహారాజా రవితేజ, క్లాస్ సినిమాల దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వస్తున్న ‘భర్త…