Director S Shankar React on Bharateeyudu 2 Sequel: లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, డైరెక్టర్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా ‘భారతీయుడు 2’. 28 ఏళ్ల క్రితం విడుదలైన భారతీయుడు చిత్రంకు ఇది సీక్వెల్. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్స్‌పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ సంయుక్తంగా నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై…
Bharateeyudu 2 1st Single to be out Tomorrow: 1996లో విలక్షణ నటుడు కమల్‌హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్‌ల కలయికలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశాన్ని కేన్సర్‌లా పట్టిపీడిస్తున్న అవినీతిపై స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతి పోరాటం చేశాడు. అవినీతిని అంతమొందించడానికి సొంత కుడుకునే సేనాపతి చంపేస్తాడు. ఈ సినిమాలో కమల్‌హాసన్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత భారతీయుడు చిత్రానికి…