Bharateeyudu 2 1st Single to be out Tomorrow: 1996లో విలక్షణ నటుడు కమల్‌హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్‌ల కలయికలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశాన్ని కేన్సర్‌లా పట్టిపీడిస్తున్న అవినీతిపై స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతి పోరాటం చేశాడు. అవినీతిని అంతమొందించడాని�