ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్.. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కు ఈ సినిమా పిచ్చ పిచ్చగా నచ్చేసింది. నార్త్ లో ఎక్కడ చూసిన పుష్ప మానియా కనిపించింది. అలాంటి క్రేజ్ తెచ్చుకున్న పుష్ప సినిమాకు రెండవ భాగంగా పుష్ప ది రూల్…