Home
Bhanumathi Ramakrishna
Bhanumathi Ramakrishna News
-
Antha Mana Manchike Movie : యాభై ఏళ్ళ ‘అంతా మన మంచికే’
(ఏప్రిల్ 19న ‘అంతా మన మంచికే’కు 50 ఏళ్ళు) మహానటి, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి రామకృష్ణ 1953లోనే ‘చండీరాణి’తో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టారు. ఆ తరువాత దాదాపు 19 ఏళ్ళ వరకు ఆమె దర్శకత్వం ఊసు ఎత్తలేదు. 1972లో స్వీయ దర్శకత్వంలో తమ భరణీ పిక్చర్స్ పతాకంపై ‘అంతా మన మంచికే’ అనే చిత్రాన్ని నిర్మించి, నటించారు భానుమతి. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం భానుమతి నిర్వహించారు. ఈ సినిమాలో కృష్ణ… -
Womens Day Special: చిత్రసీమలో మహిళా పర్వం
ఆకాశంలో సగం మేమే అంటూ మహిళాలోకం సాగుతోంది. పురుషాధిక్య ప్రపంచంలోనూ తమకు తామే సాటి అని చాటింపేస్తున్నారు. రాజకీయాలు, క్రీడలు, చిత్రసీమ అన్నిటిలోనూ మహిళా ప్రభంజనం వీస్తోంది. తెలుగు సినిమాల్లో మేటి నాయికలుగా వెలుగొందిన ఎందరో తమదైన బాణీపలికించి, భావితరాలకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. చిత్రసీమలో నటీమణులుగానే కాదు, రచయిత్రులుగా, దర్శకురాళ్ళుగా తమదైన సత్తా చాటుతున్నారు. దర్శకరచయిత్రి నందినీ రెడ్డి ప్రతిభకు పట్టం కడుతూ విఖ్యాత దర్శకులు కేవీ రెడ్డి పేరున నెలకొన్న అవార్డును ప్రదానం చేశారు.… -
భానుమతి రామకృష్ణ బహుముఖ ప్రజ్ఞాశాలి
(సెప్టెంబర్ 7న భానుమతి జయంతి) సాటిలేని మేటి నటి భానుమతి రామకృష్ణ పేరు తలచుకోగానే ముందుగా ఆమె బహుముఖ ప్రజ్ఞ మన మదిలో మెదలుతుంది… నటిగా, గాయనిగా, నర్తకిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా భానుమతి సాగిన తీరు అనితర సాధ్యం… సెప్టెంబర్ 7న భానుమతి జయంతి… ఈ సందర్భంగా భానుమతి బహుముఖ ప్రజ్ఞను మననం చేసుకుందాం… నటిగానే కాదు గాయనిగానూ భానుమతి బాణీ విలక్షణమైనది… ఆమె గానం నిజంగానే తెలుగువారి మనసుల్లో… -
40 ఏళ్ళ ‘గడసరి అత్త – సొగసరి కోడలు’
(జూన్ 20తో ‘గడసరి అత్త -సొగసరి కోడలు’కు 40 ఏళ్ళు) బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణ ‘గడసరి అత్త’గా, శ్రీదేవి ‘సొగసరి కోడలు’గా నటించిన చిత్రంలో కృష్ణ కథానాయకుడు. అంతకు ముందు కృష్ణతో ‘వియ్యాలవారి కయ్యాలు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన కట్టా సుబ్బారావు ఈ ‘గడసరి అత్త-సొగసరి కోడలు’ రూపొందించారు. 1981 జూన్ 20న విడుదలైన ఈ చిత్రం జనాన్ని బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే – భర్తను బలవంతపెట్టి, ఆస్తి…
తాజావార్తలు
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..