Bhairava Dweepam: ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.. స్టార్ హీరోలు ఒకప్పుడు నటించిన హిట్ సినిమాలను.. అభిమానుల కోసం ఇప్పుడు మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. హీరోల పుట్టినరోజులు, స్పెషల్ అకేషన్స్ కు ఈ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.