ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడిన ప్రియాంక గాంధీ వాద్రా, మంగళసూత్రం, భాయిన్స్, మతం ఆధారంగా ఎందుకు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఆమె తాజాగా ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ., ప్రధాని మోడీ తన ప్రభుత్వ పనితీరుపై నమ్మకంగా ఉంటే, గత పదేళ్లలో చేసిన పనుల ఆధారంగా ఓటు వేయాలని అన్నారు. గత 45 ఏళ్లలో నిరుద్యోగం తారస్థాయికి చేరుకుందని ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ పరోక్షంగా విరుచుకుపడ్డారు. Emergency Landing: మంటలు చెలరేగడంతో…