Home
Bhagavanth Kesari Trailer
Bhagavanth Kesari Trailer News
-
Bhagavanth Kesari: మీడియా ముందుకి బాలయ్య అండ్ భగవంత్ కేసరి టీమ్
నందమూరి నట సింహ బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీల స్పెషల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మేకర్స్ ఇప్పటివరకు వదిలిన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ వరంగల్ లో గ్రాండ్… -
Bhagavanth Kesari: ఇట్స్ సింహం రోరింగ్ టైమ్… బిగ్ ఈవెంట్ లోడింగ్!
అఖండ, వీర సింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరిగా వస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. కాజల్ అగర్వాల్ బాలయ్యకు జోడీగా నటించగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రీసెంట్గా వరంగల్‌లో గ్రాండ్ ఈవెంట్‌తో ట్రైలర్ రిలీజ్ చేయగా.. ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌తో… -
Bhagavanth Kesari: హనుమకొండలో బతుకమ్మ ఆడిన కాజల్ అగర్వాల్, శ్రీలీల.. వీడియో వైరల్!
Kajal Aggarwal and Sreeleela played Bathukamma at Hanamkonda: తెలంగాణలో ‘బతుకమ్మ’ పండగ ఈ నెల 15న (మహాలయ అమావాస్య) ఆరంభం కానుంది. ఆడపడుచులంతా కలిసి చేసుకునే పూల పండగ బతుకమ్మ.. అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు సందడిగా కొనసాగుతుంది. అయితే బతుకమ్మ సందడి ఈసారి ముందే ప్రారంభమైంది. ఆదివారం హనుమకొండలో హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, శ్రీలీల బతుకమ్మ ఆడారు. భగవంత్ కేసరి ట్రైలర్ విడుదల కార్యక్రమంలో భాగంగా ఈ ఇద్దరు… -
Bhagavanth Kesari Trailer: దసరా దావత్ షురూ.. ఓరుగల్లు గడ్డపై బాలయ్యబాబుకు తలకాయ కూర!
Jabardasth Racha Ravi Funny Speech At Bhagavanth Kesari Trailer Launch Event: నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భగవంత్ కేసరి’. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంలో యువ హీరోయిన్ శ్రీలీల ముఖ్యభూమిక పోషించారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా భగవంత్… -
Bhagavanth Kesari Trailer: సప్పుడ్ సెయ్యక్.. పిల్ల మొగ్గ! బాలయ్యబాబు అభిమానులకు పూనకాలే
Nandamuri Balakrishna and Sreeleela’s Bhagavanth Kesari Movie Trailer Out: అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా.. యువ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ పాత్ర చేస్తున్నారు. దసరా కానుకగా ఈ నెల 19న భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దాంతో చిత్ర… -
Bhagavanth Kesari Trailer: బాలయ్య కోసం కదిలొస్తున్న మాస్ డైరెక్టర్స్…
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఎప్పుడూ తెల్ల బట్టలు వేసి ఫ్యాక్షన్ సినిమాలు చేసే బాలకృష్ణని అనిల్ రావిపూడి తెలంగాణలోకి దించాడు. ఈరోజు వరంగల్ లో భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ వరంగల్ లో జరగనుంది. రాత్రి 8:16 నిమిషాలకి భగవంత్ కేసరి ట్రైలర్ బయటకి రానుంది. గ్రాండ్ గా జరగనున్న ఈ ట్రైలర్… -
Bhagavanth Kesari: 02:45 నిమిషాల ట్రైలర్ రెడీ… ఇది ఎవరి స్టైల్ లో ఉంటుందో చూడాలి
అక్టోబర్ 19న రిలీజ్ కానున్న భగవంత్ కేసరి సినిమా గ్రాండ్ ట్రైలర్ లాంచ్ కి రంగం సిద్ధమయ్యింది. ఈరోజు హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్లో వస్తున్న సినిమా కావడంతో వరంగల్ గడ్డపై మాస్ జాతరకు రెడీ అవుతున్నాడు నేలకొండ భగవంత్ కేసరి. ఈరోజు రాత్రి 8:16 నిమిషాలకి భగవంత్ కేసరి ట్రైలర్ బయటకి రానుంది. దాదాపు 2:45 నిడివితో భగవంత్ కేసరి ట్రైలర్ ని కట్ చేసినట్లు… -
Bhagavanth Kesari: రాహుల్ సంఘ్వీ… విలన్ ఆఫ్ భగవంత్ కేసరి
2023 సంక్రాంతికి రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్ వీర సింహా రెడ్డిగా ఆడియన్స్ ముందుకి వచ్చిన బాలయ్య, దసరాకి తెలంగాణ ముద్దు బిడ్డ భగవంత్ కేసరిగా రాబోతున్నాడు. షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య పక్కన మొదటిసారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీలా బాలయ్యకి కూతురి పాత్రలో నటిస్తోంది. అటు అనిల్ రావిపూడి ఫన్ టైమింగ్, ఇటు బాలయ్య మార్క్… -
NTR Balakrishna: బాబాయ్ కి పోటీగా అబ్బాయ్ దిగుతున్నాడా? ఇదెక్కడి ట్విస్ట్?
నందమూరి నట సింహ బాలకృష్ణ, అనీల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ‘భగవంత్ కేసరి’. ఈ క్రేజీ కాంబినేషన్ దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ అక్టోబర్ 19న థియేటర్స్ లోకి రానున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ట్రైలర్ రిలీజ్ కి రెడీ అవుతున్నారు. అక్టోబర్ 8న వరంగల్ లో భగవంత్ కేసరి గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయనున్నారు. ట్రైలర్ బయటకి వచ్చినప్పటి నుంచి భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో వేగం… -
Bhagavanth Kesari Trailer Launch: వరంగల్ లో అరిస్తే… తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ రావాలే
వీరసింహారెడ్డి తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ‘భగతవంత్ కేసరి’ సినిమా చేస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి… ఇప్పుడా అంచనాలను ఆకాశాన్ని తాకేలా ట్రైలర్ రాబోతోంది. ఇప్పటికే అన్న దిగిండు… ఇగ మాస్ ఊచకోత షురూ అంటూ రిలీజ్ చేసిన బాలయ్య లుక్కు ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. టీజర్‌తో టెంపర్ లేచిపోయేలా విజిల్స్ వేశారు. ఇక ఇప్పుడు ట్రైలర్‌తో నెవ్వర్ బిఫోర్ అనేలా రాబోతున్నాడు బాలయ్య. అక్టోబర్ 19న భగవంత్…
తాజావార్తలు
-
Telangana IAS Transfers: తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు..
-
SA vs AUS: మిచెల్ స్టార్క్ కన్నెర్ర.. సౌతాఫ్రికా ఆలౌట్!
-
Bengaluru Metro: “నేను వణికిపోతున్నా”.. మెట్రోలో మహిళ వీడియో వైరల్.. కేసు నమోదు
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
Cyclone Arnab: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
ట్రెండింగ్
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!