నందమూరి నట సింహం బాలకృష్ణ, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో మొదటిసారి వస్తున్న సినిమా భగవంత్ కేసరి. రాయలసీమ దాటి తెలంగాణలో సింహం అడుగు పెడుతూ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి స్టైల్ లో ఉంటూనే బాలయ్య ఫ్యాన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి భగవంత్ కేసరి సినిమా తెరకెక్కింది. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో బాలయ్యకి…