Bhagavanth Kesari official merchandise on Star Zone Live: 2023 సంక్రాంతికి వీర సింహా రెడ్డి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ఈసారి ‘భగవంత్ కేసరి’గా మన ముందుకు రానున్నాడు. హిట్లే తప్ప ఫ్లాప్ లే లేని డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఈ సినిమా చేస్తున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ‘భగవంత్ కేసరి’ అనే సినిమా చేస్తుండగా శ్రీలీల కూతురు వరసయ్యే ఒక కీలక పాత్రలో నటిస్తోంది. కాజల్ అగర్వాల్…