‘సింహా కోడూరి’ హీరోగా నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భాగ్ సాలే’. ముద్దపప్పు ఆవకాయ్, సూర్యకాంతం, నాన్న కూచీలతో లాంటి క్రియేటివ్ వర్క్స్ తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రణీత్ బ్రహ్మాండపల్లి ‘భాగ్ సాలే’ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. జులై 7న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసారు. ఈ ప్రమోషన్స్ కోసం ఒక మాస్టర్ ప్లాన్ వేసి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న…