ఇటీవలికాలంలో బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒక్కసారి ఆ ఊబిలో చిక్కుకున్న తర్వాత బయటకు రాలేకపోతున్నారు. అసలు బెట్టింగ్ యాప్స్ ఎలా మోసాలు చేస్తున్నాయి.. వాటి నుంచి బయట పడాలంటే ఏం చేయాలి.. లాంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉంది. కాబట్టి ప్రపంచంలోని సమస్త సమాచారం ఎప్పుడూ అరచేతిలో ఉంటోంది. దీన్నే ఆసరాగా చేసుకుని కొంతమంది యాప్స్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మన దేశంలో…