Uppal MLA Subhas Reddy: నన్ను కోసి పడేశారు...నేను చేసిన తప్పు ఎంటి ? ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డీ ఆవదేన వ్యక్తం చేశారు. 2001 నుంచి తాను బీఆర్ ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పారు. పార్టీ అప్పగించిన బాధ్యతను నిర్వర్తించానని చెప్పారు.
బొంతు రామ్మోహన్. GHMC మాజీ మేయర్. ఇక్కడ చూస్తున్నది ఆయన పుట్టినరోజు వేడుకలే. గతంలో కూడా ఆయన బర్త్‌డే వేడుకలు చేసుకున్నా.. ఈ ఏడాది మాత్రం స్పెషల్‌గా చెబుతున్నారు. పుట్టినరోజు వేడుకలను బలప్రదర్శనకు వేదికగా మార్చేసి పార్టీలో చర్చగా మారారు మాజీ మేయర్. వచ్చే ఎన్నికల్లో ఆయన ఉప్పల్ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అందుకోసమే ఈ ఎత్తుగడలు.. అనుచరులతో పరేడ్‌లు అని టీఆర్ఎస్‌లో చర్చ సాగుతోంది. వాస్తవానికి మేయర్‌గా ఉన్న సమయంలోనే ఉప్పల్ నుంచి ఎమ్మెల్యేగా…