ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదల తక్కువగా ఉన్నప్పటికీ.. ఓటిటిలో మాత్రం అనేక రకాల జోనర్లకు సంబంధించి సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈమధ్య కాలంలో కొన్ని హర్రర్ సినిమాలు రావడం చూస్తూనే ఉన్నాం. కేవలం హర్రర్ మాత్రమే కాకుండా వాటికి కామిడీ కూడా జత చేస్తూ సరికొత్త కాన్సెప్ట్లతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. ఇకపోతే మార్చి 15 2024 న రిలీజ్ అయిన ‘తంత్ర’ మూవీ కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి…