Health Benefits : ప్రస్తుతం వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాలతో ప్రజలు ఎక్కువగా జలుబు, దగ్గు సమస్యలతోనే బాధపడుతుంటారు. ఇవి రాగానే వెంటనే డాక్టర్ల దగ్గరకు వెళ్లి పదుల కొద్ది ట్యాబ్లెట్లు, సిరప్ లు తీసేసుకుంటారు. ఇంకేముంది వాటిని వారం రోజులు వేసుకున్నా తగ్గదు. కానీ మన వంటింట్లోనే కొన్ని చిట్కాలతో వీటిని దూరం చేసుకోవచ్చు. జలుబు, దగ్గుకు శొంటి అద్భుతంగా పనిచేస్తుంది. శొంటిని వేడి నీళ్లలో లేదంటే పాలల్లో వేసి మరిగించాలి. బాగా మరిగిన తర్వాత…