BESTON QLED Ultra HD (4K) TV: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నవారికి బెస్టోన్ (BESTON) అదిరిపోయే ఆఫర్అందిస్తోంది. BESTON 140 సెం.మీ (55 అంగుళాల) QLED Ultra HD (4K) Smart Google టీవీ ఎడిషన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ 64% తగ్గింపుతో అందుబాటులో ఉంది. అసలు ధర రూ.59,999 కాగా ప్రత్యేక ఆఫర్ కింద ఈ టీవీని కేవలం రూ. 21,599కే సొంతం చేసుకోవచ్చు. TECNO Spark Go 3: IP64 రేటింగ్, లాంగ్ లైఫ్…