రెండు రోజుల్లో రక్షా బంధన్ వేడుకలు జరుగనున్నాయి. ఈ పండుగ అన్నచెల్లి, అక్కా తమ్ముడు మధ్య బలమైన సంబంధానికి ప్రతీక. ఈ శుభ సందర్భంగా, సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుపై రాఖీ కడతారు. సోదరికి రక్షణగా ఉంటానని సోదరులు ప్రతిజ్ఞ చేస్తారు. అంతే కాదు స్పెషల్ గిఫ్ట్ లతో సర్ ప్రైజ్ చేస్తుంటారు. మరి ఈ సంవత్సరం ఈ పండుగ ఆగస్టు 9న జరుగనుంది. మీరు మీ సోదరికి తక్కువ ధరకు కొన్ని టెక్ గాడ్జెట్‌లను ఇచ్చి…