తండ్రి కూతురుకు, తల్లి తనయుడికి ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. కూతుర్లు ఎక్కువగా తండ్రినే ఇష్టపడుతూ ఉంటారు. ప్రతీది తండ్రితోనే షేర్ చేసుకుంటూ ఉంటారు. తండ్రికి కూడా తమ కూతురు అంటే పంచప్రాణాలు. కూతురు కోసం తండ్రి ఎంత దూరమైనా వెళతాడు. తండ్రికూతుళ్ల అనుబంధానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇది చూసిన యూజర్లు భావోద్వేగానికి గురవుతూ తమ తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుతెచ్చుకుంటున్నారు. Also Read: ITR…