Post Office Senior Citizen Saving Scheme: పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత ప్రతి ఒక్కరికీ అత్యంత ముఖ్యమైన అంశం. ఉద్యోగం ముగిసిన తర్వాత కూడా క్రమం తప్పకుండా ఆదాయం రావాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారికి పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఒక అద్భుతమైన ఎంపికగా మారింది. ఈ పథకం ద్వారా రిస్క్ లేకుండా అధిక వడ్డీతో నెలకు రూ.20,500 వరకు ఆదాయం పొందవచ్చు. రిస్క్-రహిత పెట్టుబడి, ప్రభుత్వ…