వేసవి కాలంలో అధిక వేడి, వడగాలులు అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. ఈ సమయంలో, ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం తీసుకోవడం ముఖ్యం.వేసవిలో ప్రతి ఒక్కరూ చల్లగా, తాజాగా ఉండే ఆహార పదార్థాలను తినాలని కోరుకుంటారు. అటువంటి పరిస్థితిలో, పండ్లు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్ల ప్రత్యేకత ఏమిటంటే వాటిలో చక్కెర పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. మీరు చక్కెర గురించి శ్రద్ధ వహిస్తే లేదా డయాబెటిస్ వంటి సమస్యలను నివారించాలనుకుంటే,…
నేటి బిజీ లైఫ్ లో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించలేకపోతున్నారు. హ్యూమన్ లైఫ్ స్టైల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. వేళకు నిద్రాహారాలు తీసుకోవడం మానేశారు. దీంతో అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. వాటిలో డయాబెటిస్ ఒకటి. నేటి కాలంలో డయాబెటిస్ ఒక సాధారణ వ్యాధిగా మారింది. ఇది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి పెరిగడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. డయాబెటిస్‌ను అదుపులో ఉంచేందుకు సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం ,మందుల…