Mega Power Star Ram Charan: ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ఇండియా పేరును ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకొనేలా చేసిన సినిమా. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఏ ముహూర్తాన ఈ సినిమాను జక్కన్న అనౌన్స్ చేశాడో కానీ అప్పటి నుంచి టిల్ డేట్ వరకు ఆర్ఆర్ఆర్ పేరు మోగుతూనే ఉంది.