టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’. తాజాగా సెన్సేషనల్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ఎపిసోడ్‌లో దర్శకులుగా రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా పాల్గొన్నారు. పంచ్‌లు, ఫ్రెండ్లీ ట్విస్టులు, నవ్వులు మిక్స్ అయి మొత్తం షోను ఫుల్ ఎంటర్టైన్‌మెంట్‌గా మార్చాయి. అత్యంత ఆసక్తికరమైన భాగం, ‘బెస్ట్ డైరెక్టర్ ఎవరు?’ అనే ప్రశ్నకు వచ్చిన షాక్ సమాధానమే ప్రేక్షకులను ఆకట్టుకుంది. Also Read : Ileana:…