TVS iQube vs Bajaj Chetak: భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో అగ్రగామి సంస్థలైన బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కంపెనీలు తమ బడ్జెట్ శ్రేణి మోడళ్లతో పోటీ పడుతున్నాయి. బజాజ్ తన లైనప్‌లో అత్యంత చవకైన ‘చేతక్ C2501’ (Bajaj Chetak) వేరియంట్‌ను ప్రవేశపెట్టగా, టీవీఎస్ ‘ఐక్యూబ్ 2.2 kWh’ (TVS iQube)మోడల్‌తో దీనికి గట్టి పోటీనిస్తోంది. ఈ రెండింటిలో ఏది మీ అవసరాలకు సరిపోతుందో ఇక్కడ వివరంగా తెలుసుకోండి. డిజైన్, బాడీ నాణ్యత:…