Bajaj Pulsar 125 vs N125 vs NS125: భారత్‌లో దాదాపు 25 ఏళ్లుగా బజాజ్ పల్సర్ దూకుడు కొనసాగుతోంది. ఈ బైక్ విడుదలైన కొత్తలో ప్రత్యేకంగా నలిచింది. ఆకర్శనీయమైన లుక్‌తో యువతను కట్టి పాడేసింది. కాలం మారుతున్నా, యువత అభిరుచులు మారుతున్నా, పల్సర్ మాత్రం తన స్టైల్-పెర్ఫార్మెన్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అందుకే ఈ రోజు మార్కెట్‌లో పల్సర్ 125, పల్సర్ N125, పల్సర్ NS125 అనే మూడు వేరియంట్లు ఆకట్టుకుంటున్నాయి. అయితే…