బార్బర్ అంటే మామూలుగా ఒక సెలూన్ షాప్ లో ఉండి వచ్చి పోయే కస్టమర్స్ కి షేవింగ్, కటింగ్ చేస్తూ సాదాసీదాగా జీవనం కోసం సాగించి వాడిగానే అందరూ చూస్తారు. కాకపోతే బెంగళూరుకు చెందిన ఓ బార్బర్ బిలినియర్ గా మారాడంటే మీరు నమ్ముతారా..? అవునండి బెంగళూరులో చాలామంది రమేష్ బాబు అంటే పెద్దగా తెలియదు. అయితే బిలీనియర్ బార్బర్ రమేష్ బాబు అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఇకపోతే ఈయన చిన్నతనం నుండి కాస్త కష్టాలలో జీవనం…