NWKRTC: కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో బస్సు డ్రైవర్ ఒక చేత్తో గొడుగు పట్టుకుని బస్సును నడుపుతున్నాడు.
Jobs: దేశంలోని ఇ-కామర్స్, రిటైల్, ఎఫ్‌ఎంసిజి, లాజిస్టిక్స్ రంగాలలో చాలా ఉద్యోగాలు రానున్నాయి. నవంబర్ నాటికి ఈ రంగాల్లోని కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలకు సిద్ధమవుతున్నాయి.
Kohli : 82 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేసిన నిందితులను కనిపెట్టడంలో బెంగళూరు పోలీసులకు ఆటోరిక్షా వెనుక ఉన్న 'కింగ్ కోహ్లీ' అనే పదాలు దోహదపడ్డాయి. అప్పు తీర్చేందుకే నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు. మహాలక్ష్మీపురంలో నివాసముంటున్న కమలన్ రావు అలియాస్ కమలమ్మ ఒంటరిగా ఉంటోంది.
Divorce: రోజూ గొడవలతో విసిగిపోయిన భార్య భర్తను వదిలేసింది. ఆ తర్వాత ఆమె వేరే పెళ్లి చేసుకుంది. అయితే ఆరేళ్లు గడిచినా భర్త మనసులో నుంచి ఈ ఫీలింగ్ పోలేదు.