టాలీవుడ్ క్యూట్ బ్యూటీ కృతి శెట్టి ‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ సినిమా లో తనదైన పెర్పామెన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది.అందం, అభినయంతో ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉప్పెన సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ తరువాత బంగార్రాజు, శ్యాంసింగరాయ్ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ వంటి సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్…