Kishkindhapuri : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కిష్కిందపురి. ఇందులో అనపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. టీజర్ మొత్తం థ్రిల్లర్ ను తలపిస్తోంది. హర్రర్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాను 1989 ప్రాంతంలో కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. సువర్ణమాయ అనే ఓల్డ్ బిల్డింగ్ చుట్టూ కథ నడుస్తుందని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఆకాశవాణి తలుపులు…