ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరొక భాషలో రీమేక్ చేయడం ఈ రోజుల్లో వెరీ కామన్. కానీ చేసే ప్రతి సినిమా రీమేక్ అంటే మాత్రం ట్రోల్ల్స్ తప్పవు. ఇప్పుడు అలంటి ట్రోల్స్ కు గురువుతున్నాడు టాలీవుడ్ కాస్ట్లీ స్టార్ బెల్లంకొండ శ్రీనివాస్. అల్లుడు శ్రీను తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బెల్లం బాబు స్ట్రయిట్ సినిమాల కంటే రీమేక్ సినిమాలతోనే హిట్స్ అందుకున్నాడు. శ్రీనివాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే రాక్షసుడు అనే…