Geethanjali Malli Vachindi Movie Teaser Launch in Begumpet Cemetery: టాలీవుడ్ హీరోయిన్ అంజలి లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. 2014లో కామెడీ అండ్ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతుంది. అంజలి 50వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ రైటర్ కోన వెంకట్ కథ, స్రీన్ ప్లేను అందిస్తున్నారు. ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్…