కడుపు నిండా తిండి లేకున్నా మనుషులు బ్రతుకుతారేమో గానీ, కంటినిండా నిద్ర లేకుంటే మాత్రం ఎక్కువ రోజులు బ్రతకరని అందరికీ తెలుసు.. సాధారణంగా ఒక రోజు సరిగ్గా నిద్ర లేక పోతేనే తల నొప్పి, కళ్లు తిరగడం, వికారంగా, నీరసంగా ఉంటుంది.. అలా కంటిన్యూగా నిద్ర సరిగ్గా పోకపోతే మాత్రం ఆ మనిషి ఎక్కువగా కాలం బ్రతకడని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుని నిలబడాలంటే నిద్ర అవసరం. రోజంతా చేసిన శ్రమ, ఒత్తిడి, శరీరం…