Beauty Secret of Korean ladies: కొరియన్ ప్రజల చర్మం గాజులా మెరవడం సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కొరియన్ మహిళలు, బాలికల లాంటి చర్మాన్ని పొందడానికి ప్రజలు అనేక పద్ధతులను ప్రయత్నిస్తారు. కొరియన్ అందం రహస్యాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్ స్కిన్ వంటి చర్మాన్ని పొందడానికి విస్తృతంగా దొరుకుతున్నాయి. కానీ, అవి ఖరీదైనవి కావడంతో, ప్రతి ఒక్కరూ వాటిని కొనుగోలు చేయలేరు. ఉత్పత్తులే కాకుండా, కొరియన్ ప్రజలు హోమ్…