Cricketers Salary: నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఐసీసీ టోర్నమెంట్‌లలో తమకు తొలిసారిగా విజయం దక్కించుకుని.. మొదటి మహిళల ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న ఈ ఘనత దేశవ్యాప్తంగా వేడుకలు చేసుకునేందుకు కారణంగా నిలిచింది. 52 పరుగుల తేడాతో సాధించిన ఈ విజయం భారత మహిళా క్రికెట్‌పై దేశం దృష్టిని మళ్లించింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని భారత మహిళల క్రికెట్‌లోని…