Home
Bbl
Bbl News
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
Big Bash League (BBL) Privatisation: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 టోర్నీ బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లోకి ప్రైవేట్ పెట్టుబడులకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అనుమతి ఇచ్చింది. 2027-28 సీజన్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. మెల్బోర్న్ రెనెగేడ్స్ ఫ్రాంచైజీని తొలిసారిగా 100 శాతం ప్రైవేట్ యాజమాన్యానికి విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు ప్రపంచంలోని ప్రధాన క్రికెట్ మార్కెట్లలో ప్రైవేట్ పెట్టుబడులకు దూరంగా ఉన్న ప్రముఖ… -
BBL Match in India: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారత్‌లో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్?
BBL Match in India: భారత్ లోని క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) నిర్వహించే బిగ్ బాష్ లీగ్ (BBL) వచ్చే సీజన్లో ఓ లీగ్ మ్యాచ్ ను భారత్‌లో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం చెన్నైలోని MA చిదంబరం స్టేడియం (చెపాక్) స్టేడియం ప్రతిపాదనకు ప్రధాన వేదికగా నిలుస్తున్నట్లు ఓ ప్రముఖ నివేదిక వెల్లడించింది. ఈ విషయమై తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA)లోని ఒక సీనియర్ అధికారి… -
Champions League T20 : మళ్ళీ రాబోతున్న టీ20 ఛాంపియన్స్ లీగ్..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా T20 లీగ్స్ దర్శనమిస్తున్నాయి. ఐపీఎల్ సక్సెస్ తరువాత దాదాపు ప్రతి దేశం ఈ లీగ్స్ ని జరుపుతున్నాయి. ఇక ఇండియాలో అయితే ప్రతి స్టేట్, వాళ్ళ ప్లేయర్లను పరిచయం చేయటానికి లీగ్స్ నిర్వహిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఇంటర్నేషనల్ లీగ్స్ ఏకంగా 25 పైనే ఉన్నాయి. -
Rashid Khan: సరికొత్త రికార్డు.. టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అఫ్ఘానిస్థాన్ ప్లేయర్
Rashid Khan: అఫ్ఘానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. విండీస్ దిగ్గజ ఆటగాడు డ్వేన్ బ్రావోను అధిగమించి, ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఫిబ్రవరి 4న పార్ల్ రాయల్స్, MI కేప్ టౌన్ మధ్య జరిగిన SA20 క్వాలిఫయర్ 1లో రషీద్ ఈ అరుదైన ఘనత సాధించాడు. డ్వేన్ బ్రావో 2024లో ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే ముందు 631 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. అయితే,… -
Shaun Marsh: ఆస్ట్రేలియా ప్లేయర్ సంచలన నిర్ణయం.. ఫామ్‌లో ఉండగానే..!
Shaun Marsh announces retirement from all forms of cricket: ఆస్ట్రేలియా ఆటగాడు షాన్ మార్ష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫామ్‌లో ఉండగానే ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మార్ష్.. ఇప్పుడు అన్ని రకాల క్రికెట్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లో జనవరి 16న సిడ్నీ థండర్స్‌తో జరిగే మ్యాచ్ తనకు చివరిదని షాన్ మార్ష్ తెలిపాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్… -
David Warner in Helicopter: హాలీవుడ్ తరహా ఎంట్రీ.. మ్యాచ్ కోసం హెలికాప్టర్లో మైదానంలో దిగిన వార్నర్!
David Warner land via helicopter like Hollywood Hero: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హాలీవుడ్ హీరో తరహా గ్రాండ్ ఎంట్రన్స్ ఇచ్చాడు. బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) మ్యాచ్ కోసం వార్నర్ ఏకంగా ఓ ప్రైవేట్ హెలికాప్టర్లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ల్యాండ్ అయ్యాడు. తన సొదరుడి వివాహానికి హాజరైన దేవ్ భాయ్.. అక్కడి నుంచి నేరుగా మ్యాచ్ వేదిక అయిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు హెలికాప్టర్లో చేరుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్… -
Big Bash League: 15 పరుగులకే ఆలౌట్.. బిగ్‌బాష్ లీగ్‌లో చెత్తరికార్డు
బిగ్‌బాష్ లీగ్‌లో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ 15 పరుగులకే ఆలౌట్ అయి టోర్నీ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ తరహాలో ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ టీ20 లీగ్‌లో ఈ చెత్త రికార్డు నమోదు కావడం గమనార్హం.
తాజావార్తలు
-
Musi Rejuvenation Project : గోదావరి నీటితో నిండనున్న జంట జలాశయాలు.. హైదరాబాద్‌కు కొత్త కళ..
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!