Home
Bay Of Bengal Depression
Bay Of Bengal Depression News
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
Cyclone Impact: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వాయుగుడం దూసుకొస్తుంది.. దీంతో, అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రంగా మారడంతో ఉత్తరాంధ్రలో అధికారులు అప్రమత్తమయ్యారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర వైపు వస్తోంది. తీరానికి సమీపిస్తున్న కొద్దీ గాలుల తీవ్రత పెరుగుతోంది. సెప్టెంబర్ 23 రాత్రి లేదా 24వ తేదీ తెల్లవారుజామున విశాఖపట్నం–గోపాల్పూర్ మధ్య ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాన్ని తీవ్ర వాయుగుండంగా దాటే… -
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్ వైపు వాయుగుండం దూసుకొస్తుంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు మరింత తీవ్రం కానున్నాయి. ఈ వ్యవస్థ పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. సెప్టెంబర్ 23 రాత్రి నుంచి 24వ తేదీ తెల్లవారుజాము మధ్య విశాఖపట్నం–గోపాల్పూర్ మధ్య ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాన్ని డీప్ డిప్రెషన్గా దాటే అవకాశం ఉందని IMD తెలిపింది. ఇక, వాయుగుండం ప్రభావంతో… -
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మరింత బలోపేతం కానుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం బుధవారం రాత్రి లేదా గురువారం తెల్లవారుజామున విశాఖపట్నం–గోపాల్పూర్ మధ్య ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించారు. తాజా వాతావరణ నివేదికలు కూడా ఇదే దిశగా వ్యవస్థ కదులుతున్నట్లు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వాయుగుండం… -
Weather Forecast: ఉత్తరాంధ్రకు వాయుగుండం ముప్పు.. ఆ రెండు జిల్లాలు మినహా..!
ఉత్తరాంధ్రకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఈరోజు రాత్రికి వాయుగుండంగా బలపడుతుంది. రేపు ఉదయం దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. తీరం వెంబడి 50 నుంచి 60 కిమీ గరిష్ఠ వేగంతో ఈదురుగాలు వీస్తుండగా.. సముద్రం అలజడిగా మారింది. వాయుగుండం ప్రభావంతో రాగల 48 గంటలు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. Also…
తాజావార్తలు
-
Motorola G Max: రూ.19,499కే Motorola G Max 5G ఫోన్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదిరిపోయే డీల్!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
-
Krithi Shetty: ‘జనవరి 12 విడుదల’.. హిట్ తప్పనిసరి!
-
December 2026 Wedding Dates: డిసెంబర్లో పెళ్లి బాజాలు మోగేది ఈ తేదీల్లోనే.. 16 నుంచి శుభకార్యాలకు బ్రేక్
-
Jacob Duffy: బ్యాట్తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!
ట్రెండింగ్
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్కు ప్రత్యేక గౌరవం..!
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!