శివకార్తికేయన్ హీరో గా, స్టార్ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘పరాశక్తి’. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకొచ్చింది. మలయాళం స్టార్ నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్ ఈ చిత్రంలో ఒక…