Balakrishna : నందమూరి బాలకృష్ణ ఈ రోజు తన 64వ బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బసవతారకం హాస్పిటల్ లో తన పుట్టినరోజు జరుపుకున్నారు. తన తల్లిదండ్రులకు పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నా దృష్టిలో వయసు అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. నా ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు. సినిమాల్లో దేనికైనా రెడీ అవుతాను. ఎలాంటి సీన్ చేయడానికైనా నేను కష్టపడతాను. నా తల్లిదండ్రుల ఆశీస్సులతో నా వయసు 64…