బార్లీ గింజల గురుంచి చాలామందికి తెలియదు.. వీటిని బ్రెడ్స్, జ్యూస్ ల తయారిలో ఎక్కువగా వాడతారు.. వీటి తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.. దాంతో కొందరు డైట్ లో భాగం చేసుకున్నారు.. బార్లీలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. బార్లీలో శక్తి, పొటాషియం, ఫైబర్, ఐరన్, విటమిన్ బి6, మెగ్నీషియం, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. బార్లీని ఉడికించి ఆహారంగా తీసుకున్నా లేదా నీటిలో మరిగించి ఈ నీటిని తాగినా కూడా…