Love affair with girl.. Suspicious death of a young man: వేరే మతానికి చెందిన అమ్మాయితో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. కట్ చేస్తే చెట్టుకు వేలాడుతూ కనిపించాడు యువకుడు. అయితే ఇది హత్యే అని యువకుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీలో జరిగింది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలోనే తమ కొడుకును హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శనివారం బరేలీలో ఓ చెట్టుకు యువకుడి మృతదేహం వేలాడటం తీవ్ర ఉద్రిక్తతలకు దారి…