హాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది… కేవలం రెండు వారాల గ్యాప్ తో మూడు భారీ బడ్జట్ సినిమాలు హ్యూజ్ హైప్ తో రిలీజ్ అవ్వడంతో ఈ సినిమాలని చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు. ఈ మధ్య హాలీవుడ్ లో సాలిడ్ హిట్ సినిమా రిలీజ్ కాలేదు, ఆ లోటుని పూర్తిగా తీర్చేసింది జులై నెల. ఈ మంత్ ఫస్ట్ వీక్ లో మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రేకనింగ్ పార్ట్ వన్ సినిమాతో టామ్ క్రూజ్ ఆడియన్స్ ముందుకి…